| Daily భారత్
Logo




తెలంగాణలో 30 మంది ఏఎస్పీల బదిలీ

News

Posted on 2025-05-22 19:12:33

Share: Share


తెలంగాణలో 30 మంది ఏఎస్పీల బదిలీ

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ లో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 మంది ఏఎస్పీ లను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ మధ్యాహ్నం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీ లు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా నేడు 30మంది ఎసిపిలకు స్థాన చలనం కలిగించారు.

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >