| Daily భారత్
Logo




చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన సభకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తి మద్దతు తెలియజేస్తున్నది

News

Posted on 2025-05-16 19:55:20

Share: Share


చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన సభకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తి మద్దతు తెలియజేస్తున్నది

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది,వారు మాట్లాడుతూ ఈనెల 18వ తారీకు న తలపెట్టిన చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలని,మహా సభకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాదని,ఆదివాసీలందరూ వేలాదిగా తరలిరావాలీ,ఆదివాసీల ఐక్యతను చాటాలని కోరడం జరిగినది,ఆదివాసి చట్టాలను,హక్కులను కాపాడుకోవడానికి ఆదివాసీలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని,అన్నీ నియోజకవర్గలా నుంచి ఆదివాసీలు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి సూర్యనారాయణ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి,వాసం పోలయ్య తదితరులు పాల్గొన్నారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >