Posted on 2025-05-16 22:37:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాప పాపకొల్లు గ్రామం లో గుమ్మడి వెంకటేశ్వర్లు గత కొన్ని రోజుల క్రితం కిడ్నీ ఆపరేషన్ కాగా వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి మనో దైర్యం చెప్పిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ , తాళ్లూరి రామారావు , మద్దిశెట్టి ప్రకాష్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >