Posted on 2025-05-16 18:55:00
డైలీ భారత్, హైదరాబాద్: ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండాపైన కొబ్బరిపీచు లోడ్ తో వెళ్తోన్న వాహనంలో ఏకంగా ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం బట్టబయలైందిఒడిశా నుంచి హైదరాబాద్ కు ఆవులను తరలిస్తుండగా భజరంగ్ దళ్, గో రక్షక్ దళ్ సభ్యులుయాదాద్రి జిల్లా భువనగిరి శివారులో అడ్డుకున్నారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయగావారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గోవులను హైదరాబాద్ జియాగూడ లోని గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >