| Daily భారత్
Logo




కరెంట్ షాక్ తో మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : తంబల్ల రవి

News

Posted on 2025-05-15 14:48:19

Share: Share


కరెంట్ షాక్ తో మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : తంబల్ల రవి

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో ఈరోజు కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ అబ్బుగూడెం గ్రామానికి చెందిన మామిడి రెమెల్యా (24)అనే యువతి అన్నపూరెడ్డి పల్లి ధాన్యం మార్కెట్ యార్డ్లో రోజువారీగా పనికి వెళ్లి కరెంటు షాక్ తగిలి మరణించడం చాలా బాధాకరం,ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే యువతి మరణించడం జరిగినది,నీరు పేద కుటుంబ వాళ్ళది,అందరూ ఆడపిల్లలే,తల్లి,తండ్రి లేరు,కూలి పని చేసుకొని బ్రతికే కుటుంబంలో ఇలా జరగటం చాలా బాధాకరం,ధాన్యం యార్డ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించి మృత కుటుంబానికి ప్రభుత్వం తరఫు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు,

ఈ కార్యక్రమంలో మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి, మాజీ ఎంపీటీసీ కుర్రం రాము,గ్రామస్తులు పాల్గొన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >