| Daily భారత్
Logo




పది మంది పేకాట రాయుళ్ల అరెస్టు

News

Posted on 2025-05-15 13:50:24

Share: Share


పది మంది పేకాట రాయుళ్ల అరెస్టు

పది మంది పేకాట రాయుళ్ల  అరెస్టు 20వేల  రూపాయలు 9 సెల్ ఫోన్లు  స్వాధీనం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న పదిమంది పేకాటరాయలను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి 20వేల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సిఐ జి అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడిపందాలు పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని ఎవరైనా సమాచారం అందించినట్లయితే గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 8712682093 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >