| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీరు

News

Posted on 2025-05-10 07:21:03

Share: Share


ఏసీబీకి చిక్కిన నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీరు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: Arram Reddy Amarender Reddy, Executive Engineer in Irrigation Department, Division No.7, Sircilla, Rajanna Sircilla District, was caught by the Telangana ACB officials for demanding and accepting a bribe of ₹60,000 from the complainant for showing official favour "for sanctioning a pending bill of ₹50,00,000/- related to a construction executed by the complainant a year ago."

In case of demand of bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదిధారుని చేత ఏడాది క్రితం పూర్తి చేయబడిన ఒక నిర్మాణానికి సంబంధించిన చెల్లింపు పెండింగ్ లో ఉన్న యాభై లక్షల రూపాయల బిల్లును మంజూరు చేయడానికి" అధికారిక అనుకూలతను చూపించేందుకు అతని నుండి ₹60,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతినిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల డివిజన్ -7 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీరు - ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >