| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన TGSPDCL సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్)

News

Posted on 2025-05-07 17:00:24

Share: Share


ఏసీబీకి చిక్కిన TGSPDCL సహాయక ఇంజనీరు  (ఆపరేషన్స్)

డైలీ భారత్, హైదరాబాద్: A. Gnaneshwar, AE (Operations), Pragathinagar, TGSPDCL, Hyderabad was caught by Telangana ACB Officials, for demanding a bribe amount of Rs.50,000/- and accepting Rs 10,000/- from the complainant for showing official favour  to issue the work completion order for 63 KV transformer and for installation of Meters (9) in the complainants plot".

In case of demand of bribe by any public servant, you are requested to contact Anti corruption Bureau Telangana Toll Free Number 1064  for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.


" ఫిర్యాదుధారునికి చెందిన ప్లాట్ లో 63 KV ట్రాన్స్‌ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడానికి మరియు తొమ్మిది (9) విద్యుత్ మీటర్లు అమర్చడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు  అతని  నుండి రూ.50,000/- లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.10,000/- తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్  TGSPDCL ప్రగతినగర్ లోని సహాయక ఇంజనీరు  (ఆపరేషన్స్) - ఎ. జ్ఞానేశ్వర్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

Posted On 2025-05-22 05:22:13

Readmore >
Image 1

దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2025-05-21 17:29:16

Readmore >
Image 1

ఏసీబీ వలలో మిషన్ భగీరథ అధికారి

Posted On 2025-05-21 17:28:14

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

Posted On 2025-05-21 17:23:28

Readmore >
Image 1

వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం

Posted On 2025-05-21 08:57:24

Readmore >
Image 1

కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

Posted On 2025-05-20 07:26:00

Readmore >
Image 1

చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

Posted On 2025-05-20 07:24:46

Readmore >
Image 1

అల్లుడిని చంపిన కేసులో నిందితుల అరెస్ట్

Posted On 2025-05-20 07:23:32

Readmore >
Image 1

పోస్టర్ ఆవిష్కరణ

Posted On 2025-05-19 14:30:53

Readmore >
Image 1

లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం

Posted On 2025-05-18 16:45:45

Readmore >