Posted on 2025-05-06 11:08:37
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యనభ్యసిస్తూ SSC 2025 బోర్డు పరీక్షల్లో 35 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 500 పైగా మార్కులు సాధించిన 5గురు విద్యార్థులు గుండ్లపెల్లి వరుణ్ (548), చిప్ప మేఘన(545), కైరంకొండ శ్వేత(521), సిరిమల్ల అక్షయ శ్రీ(514), యెన్నం అమృత్ సాగర్(512) విద్యార్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందిస్తూ ఈ ఫలితాలకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు పొలాస మల్లేశం ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధనకు నిత్యం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గూడూరు రవికుమార్, పర్కాల రవిందర్, జంగిటి భానుచందర్ పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >