Posted on 2025-05-06 07:54:16
ఈ ప్రాంతాల మధ్యే, భూముల ధరలకు రెక్కలు..! భద్రాద్రి రామయ్య చెంతకు 8 లైన్ హైవే రోడ్స్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ఏర్పాట్లు చేపట్టనున్నారు. తల్లాడ నుండి భద్రాచలం వరకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించనుండగా.. అందుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుకు.. ప్రభుత్వం రూ.2,606 కోట్లు కేటాయించగా.. భూసేకరణ, రోడ్స్ కి ఇరువైపులా వున్నా గృహ సముదాయలు, భవనములు, షాప్స్ ని హైవే నియమాలు ప్రకారం తొలిగింపు కి సంబందించిన సర్వే రిపోర్ట్స్ ని త్వరగా ప్రభుత్వం కి అందచేయాలి అని అధికారులు కు ఆదేశాలు ఇవ్వనైనది. రెండు సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని గుత్తేదారులు తెలిపారు. ఈ రహదారి ఖమ్మం జిల్లా తల్లాడ నుండి భద్రాద్రి జిల్లా భద్రాచలం మీదుగా, ములుగు, భూపాలపల్లి, జిల్లాలను కలుపుకొని వెళ్తుంది
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >