| Daily భారత్
Logo




మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్: సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2025-05-05 14:32:45

Share: Share


మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్: సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్:మిస్ వరల్డ్ 20 25 పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నెల రోజులు సాగనున్న యన్నారు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ ప్రతిష్ణాత్మక పోటీల వల్ల హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగు తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో తెలం గాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చినట్లయిం ది. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు. 

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలోని పర్యాటక ప్రదే శాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

పర్యాటక కేంద్రాలను సందర్శించనున్న అందాలభామలు

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిం చనున్నారు. దీంతొ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. ప్రపంచ అందాల భామల రాకతో దేశీయ పర్యాటకుల తో పాటు విదేశీ పర్యాట కులను తెలంగాణ పర్యా టక ప్రాంతాలకు పెద్ద ఎత్తు న ప్రచారం లభించనుంది. 

దీనివల్ల తెలంగాణ పర్యాటక వృద్ధితో కల్పనకు ఊతం ఇచ్చినట్లవుతుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >