| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

డైలీ భారత్, హైదరాబాద్: జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్‌-2 పేపర్‌- 1బీఈ, బీటెక్‌ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్‌-2,బీఆర్క్‌, బీ ప్లానింగ్‌పరీక్ష బుధవారంతో ముగిసింది...

మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకాను న్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. 

మే 18న జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్షలు నిర్వహించను న్నారు. ఈ పరీక్షలకు 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.

Previous కత్తితో అక్కను పొడిచి చంపిన తమ్ముడు
Next వేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు
ADVERTISEMENT