Posted on 2025-04-10 09:39:48
డైలీ భారత్, హైదరాబాద్: చాదర్‌ఘాట్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. సొంత అక్క, అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. శ్రీ వెంకటరమణ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న అక్క లక్ష్మీ, అన్నలపై వారి తమ్ముడు మదన్ బాబు కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ మృతి చెందగా.. అన్న గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >