డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎస్సై ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేట కు అక్రమంగా బజాజ్ పల్సర్ బైక్ పై రెండు కేజీల గంజాయి తరలిస్తుండగా సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద ఎస్సై ప్రసాద్ పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1,05,000/- పట్టుబడిన వ్యక్తులు వివరాలు బడే భరత్, ఉప్పరపల్లి వెంకటేష్, ఆ వ్యక్తులు వద్ద పోలీసు వారు స్వాధీన పరచుకున్న వివరాలు
2.1 Kg గంజాయి , బజాజ్ పల్సర్ బైక్, మొబైల్స్ ఫోన్స్
ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు