| Daily భారత్
Logo




భద్రాచలం సీతమ్మవారికి సిరిసిల్ల బంగారు చీర

News

Posted on 2025-04-05 12:24:50

Share: Share


భద్రాచలం సీతమ్మవారికి సిరిసిల్ల బంగారు చీర

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : శ్రీరామ నవమి సందర్భంగా పది రోజుల పాటు శ్రమించి నేసిన ఓ పట్టు చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్​ను నేశారు. శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడులను చీర బోర్డర్​పై నేశాడు. అలాగే శ్రీరామ రామ రామేతి.. శ్లోకం చీరపై 51 సార్లు కనిపించేలా నేశారు. వన్​ గ్రామ్​ గోల్డ్​ జరీ పట్టుతో రూపొందించిన ఈ ఏడు గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు ఉంటుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్​ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్​ రెడ్డిని ఆయన కోరారు.

సీతారాముల కల్యాణ మహోత్సవం :ఏప్రిల్​ 6వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండుగగా భద్రాచలం మిథులా స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆ రోజు భద్రాద్రి రాముడి సన్నిధిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >