Posted on 2026-06-22 21:24:09
నిందుతుని వద్ద నలుగు లక్షల నగదు, ట్రక్ చిట్టీలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా :
రుద్రంగి మండలానికి చెందిన గడ్డం నర్సారెడ్డి, అప్పారెల్ పార్క్ గోదాముల వద్ద పనిచేస్తున్న విజయ్‌కుమార్, గణేష్‌లతో కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డాడు. గోదాముల్లో నిల్వల లెక్కలు సరిగా గుర్తించడం కష్టమనే విషయాన్ని ఆసరాగా తీసుకుని, వాస్తవంగా వడ్లు పంపకుండానే రైతుల పేర్లతో నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించి గోదాములకు ధాన్యం చేరినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు.
ఈక్రమంలో జూన్ 5న 378 క్వింటాళ్లు, జూన్ 9న 316 క్వింటాళ్ల ధాన్యం పంపినట్లు నకిలీ ట్రక్ చిట్టీలు రూపొందించగా, రైతుల ఖాతాల్లో ప్రభుత్వ నిధులు జమయ్యాయి. అనంతరం రైతులను మభ్యపెట్టి నగదు వసూలు చేసి, అందులో కొంత మొత్తాన్ని సహ నిందితులకు బదిలీ చేశారు.ఈనేపథ్యంలో ఈకేసులో అరుగురు నిందుతులను అరెస్ట్ చెసి రిమాండ్ కి తరలించగా, ఈ రోజు గడ్డం నర్సారెడ్డి ని అరెస్ట్ చేసి తన వద్ద నుండి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించినట్లు సి.ఐ తెలిపారు
నిందితుని వివరాలు.
1.గడ్డం నర్సారెడ్డి, తండ్రి: రాములు, 45 సం., వృత్తి: వ్యాపారం, నివాసం: రుద్రంగి గ్రామం & మండలం.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >