| Daily భారత్
Logo




పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

News

Posted on 2026-06-22 20:28:54

Share: Share


పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

డైలీ భారత్, వరంగల్ :ఆహార పదార్థాల నాణ్యతలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. SRR తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో వినియోగదారుడు షాక్కు గురయ్యారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ కట్ చేయగా అందులో ఎలుక పిల్ల రావడంతో ఆయన ఆందోళన చెందారు. వెంటనే దుకాణానికి వెళ్లి నిలదీయగా వాగ్వాదం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్యాకెట్లో ఎలుక.. తనిఖీలు

బాధితుడు రఘునందన్ ఫిర్యాదు మేరకు పెరుగు తయారీ కంపెనీకి చెందిన ఎలుక వచ్చిన బ్యాచ్ ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఎలుక వచ్చిన ప్యాకెట్లోని పెరుగును సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామన్నారు. పెరుగు తయారీ కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >