డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హాంకీ పెట్ గ్రామంలో గ్రామ ప్రజలతో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర పిసిసి కార్యదర్శి అభివృద్ధి విషయంలో పనులు ఆలస్యం ఎందుకు జరుగుతున్నాయని అమసులతో చర్చించడం జరిగింది అని అన్నారు ఈ సందర్భంగా త్వరలోనే అక్కింపేట గ్రామంలో అభివృద్ధి పనులు జరిగేలా తొందరగా అధికారులకు సూచనలు ఇస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి కృష్ణారెడ్డి అక్కింపేట గ్రామస్తులు పాల్గొన్నారు
News
అక్కింపేట గ్రామం అభివృద్ధి నా బాధ్యత ఆవుల రాజిరెడ్డి హామీ