| Daily భారత్
Logo




అతివేగమే ప్రమాదం... యాక్సిడెంట్లో యువకుడు మృతి

News

Posted on 2025-04-04 21:54:27

Share: Share


అతివేగమే ప్రమాదం... యాక్సిడెంట్లో యువకుడు మృతి

డైలీ భారత్, రామయంపేట: మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు దారుడు అగు దేవన్ పల్లి నాగరాజు తండ్రి నారాయణ నివాసం నిజామాబాద్ టౌన్ & జిల్లా గారు తెలిపినది ఏమనగా తన యొక్క కొడుకు దేవన్ పల్లి సాకేత్ తండ్రి నాగరాజు వయస్సు 19 సం రాలు వృత్తి విద్యార్థి తను మరియు తన యొక్క స్నేహితుడు శివ ఇద్దరు కలిసి స్నేహితుని యొక్క స్కూటీ no TS16 C 2513 గల దానిపై నిన్న సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి మార్గ మధ్యలో రాయయంపేట టౌన్ శివారు కోమాటిపల్లి గేటు శివారు, రామాయo పేట టౌన్ దగ్గరకు రాగానే గుర్తు తెలియని లారీ డ్రైవర్ లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడిపి స్కూటీ కి తక్కరివ్వగా పిర్యాదు దారుడు కొడుకు సాకేత్ అక్కడికక్కడే తలకు బలమైన గాయాలు అయి చనిపోయాడు, వెనకాల కూర్చుని ఉండే శివకు కూడా గాయాలు అయినవి అని దరఖాస్తు రాగ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >