Posted on 2025-04-03 17:27:05
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణం స్థానిక 35 వ వార్డు ఇన్చార్జి చిందం శ్రీనివాస్ x యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మాట్లాడుతూ 35 వార్డు కార్మిక క్షేత్రంలో ప్రజలందరి తరపున తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి కి బిసి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు అది శ్రీనివాస్ కి మరియు స్థానిక ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో 34వ వార్డు ఇన్చార్జ్ మార్గం లక్ష్మణ్ ఉడుత రమేష్ సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >