Posted on 2025-02-15 14:49:24
స్పీడు పెంచిన బూర్గంపహాడ్ రెవెన్యూ టీమ్...
ఓ నాయకుడి చెంచా బెదిరించినా మట్టి లారీలను వదలని తీరు ప్రశంసనీయం...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్ట్ నుండి భద్రాచలం కి తరచూ అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మట్టి తరలిస్తున్న లారీలను చెరువు సింగారం దగ్గర అడ్డుకున్న బూర్గంపహాడ్ రెవెన్యూ అధికారులు...
భద్రాచలానికి చెందిన ఆ లీడర్ అనుచరుడు చేస్తున్న గ్రావెల్ అక్రమ తోలకాలను అడ్డుకున్న గిరిజనులను సైతం బెదిరిస్తూ... దాడికి పాల్పడుతున్నాడని సమాచారం...
ఎట్టకేలకు ఈ వారంలో రెండుసార్లు పట్టుబడ్డ లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించిన R I మరియు రెవెన్యూ సిబ్బంది. సహకరించిన పోలిస్ అధికారులు...
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >