Posted on 2025-02-15 14:46:54
బెల్ట్ షాపులు సిండికేట్ కావడానికి సంబంధిత అధికారులకు ఎంతెంత..???
బెల్ట్ షాపులకు అండగా పాత్ర పోషిస్తున్న అధికారి ఎవరు..??
సారపాక శ్రీ సాయి దుర్గ వైన్ షాప్ NO:-1
వైన్ షాపులు బెల్ట్ షాపుల ముసుగులో కల్తీ మద్యం విచ్చలవిడిగా చలామణి అవుతుందా..??
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైన్ షాపులో దొరకని మద్యం బెల్ట్ షాపులకు వెళుతున్న క్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని స్థానిక సారపాక విలేకర్ సిండికేట్ లో జరుగుతున్న తంతును విజువల్ తీసుకోవడానికి వెళ్లగా సిండికేట్ దగ్గరికి వచ్చే బెల్ట్ షాప్ వ్యక్తులను రెచ్చగొట్టి విజువల్ తీసుకున్న విలేకర్ ను దుర్భాషలాడే విధంగా ప్రోత్సహిస్తున్న సిండికేట్ యాజమాన్యం ఆధార్ కార్డు ఇవ్వనా ఇంకా ఏమైనా ఇవ్వనా ఏం చేస్తారు మీ మీడియా వాళ్ళు ఇక చాలులే తీసింది ఫోన్ దగ్గర పెట్టుకొని వెళ్ళు లేదంటే ఫోన్ కూడా రాదు అంటూ సవాల్ చేస్తున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు.. బెల్టు షాపు నిర్వాహకులు ఇలా విలేకరులపై ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా దందా నిర్వహిస్తున్న సిండికేట్ యాజమాన్యం
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >