| Daily భారత్
Logo




గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఆర్డినేటర్ గా తమగొండ రాజశేఖర్

News

Posted on 2025-02-15 14:41:15

Share: Share


గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఆర్డినేటర్ గా తమగొండ రాజశేఖర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ గా షాద్ నగర్ పట్టణానికి చెందిన తమగొండ రాజశేఖర్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్  వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శనివారం నియామక పత్రం జారీ చేశారు .ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు..

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >