| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ఎలక్ట్రిషన్ మిత్రుడు కు ఆర్థిక సహాయం అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ఎలక్ట్రిషన్ మిత్రుడు కు ఆర్థిక సహాయం అందజేత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామానికి చెందిన గత కొంతకాలంగా తోటి ఎలక్ట్రిషన్ ఎలబాక రాంబాబు  అనారోగ్యానికి గురై కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక  కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకురావడం జరిగినది .ఈ విషయం తెలుసుకున్న తోటి ఎలక్ట్రిషన్ వర్కర్స్ ఎలబాక రాంబాబు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని  యోగక్షేమాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసినారు ఎలక్ట్రిషన్ మిత్రులు  షేక్ మహబూబ్, రాజు, జగన్, యాకుబ్ పాషా, దాతలు ఆర్థిక సహాయం అందజేయాలని వారి తోటి ఎలక్ట్రిషన్ మిత్రులు తెలియజేసినారు

Previous దేశవ్యాప్తంగా రేపు ఒకపూట సెలవు
Next రౌడీ షీటర్లను ఉక్కుపాదంతో అణిచి వేయాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS
ADVERTISEMENT