| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశవ్యాప్తంగా రేపు ఒకపూట సెలవు

దేశవ్యాప్తంగా రేపు ఒకపూట సెలవు

డైలీ భారత్ తెలంగాణ డెస్క్::భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Previous స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోవద్దు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Next అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ఎలక్ట్రిషన్ మిత్రుడు కు ఆర్థిక సహాయం అందజేత
ADVERTISEMENT