| Daily భారత్
Logo




దుమ్మగూడెం : ప్రధాన రహదారిపై గుంతల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు...

News

Posted on 2024-11-06 08:50:06

Share: Share


దుమ్మగూడెం : ప్రధాన రహదారిపై గుంతల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై విపరీతమైన గుంతలు వీటి వలన వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు

భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తులకు కూడా ఈ గుంతల వల్ల కొత్తగా వచ్చేవారు గనుక రోడ్లమీద అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

వరదల కారణంగా మరియు విపరీతమైన అధిక లోడులతో ఇసుక లారీలు వెళ్లటం వల్ల  రోడ్లు అంత పాడైపోయాయి.

మరీ ముఖ్యంగా తూరుబాకులో కూలిపోయిన వంతెన కోసం రోడ్డు డైవర్షన్ ఇస్తే ఆ డైవర్షన్ దాటుకొని ప్రధాన రహదారి ఎక్కే ముందే రోడ్లు అద్వానంగా తయారయ్యాయి

అంతేకాకుండా ప్రధానంగా తూరుబాకలో  ప్రమాదపు మలుపుల వద్ద రోడ్లు అద్వానంగా తయారయ్యాయి దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు

ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ మానవతా దృక్పథంతో స్పందించేవారు గానీ తొందరగా స్పందించి ఆ రోడ్డుకి మరమ్మత్తులు జరిపిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >