| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భధ్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమావేశంలో పాల్గోన్న జిల్లా అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు

భధ్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమావేశంలో పాల్గోన్న జిల్లా అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గోని అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ని మర్యాదపూర్వక కలసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు.

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మాజీ మండల అధ్యక్షులు చావా వెంకటరామారావు, మాజీ జడ్పిటిసి భూక్యా కళావతి, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి,  జూలూరుపాడు మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు

Previous రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
Next పేదల పెన్నిధి వెలిచాల జగపతిరావు..
ADVERTISEMENT