| Daily భారత్
Logo




ఏపీ మంత్రి అనుచరుడి రాసలీలలు

News

Posted on 2024-10-17 15:20:29

Share: Share


ఏపీ మంత్రి అనుచరుడి రాసలీలలు

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలల వీడియో ఒకటి బయటికి వచ్చింది. పింఛన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను ఖాదర్ బాషా లోబర్చుకున్నారని.. తన లైంగిక వాంఛను తీర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ముస్లిం మహిళతో ఖాదర్ బాషా ఏకాంతంగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత నెలలో తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎపిసోడ్ సంచలనంరేపగా.. తాజాగా మరో టీడీపీ నేత, మంత్రిగారి అనుచరుడి వీడియో వైరల్ అవుతోంది. సదరు నేత ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.

అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. పింఛన్, ఇంటి స్థలం పేరు చెప్పి.. ఖాదర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బాధితురాలే వీడియోతో సహా బహిర్గతం చేశారట. ఖాదర్ బాషా రాయలసీమకు చెందిన ఓ మంత్రికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు.

Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >