| Daily భారత్
Logo




సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-10-10 17:10:46

Share: Share


సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శంకుస్థాపన కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు ఏర్పాట్లు

సభాస్థలిని పరిశీలించిన శంషాబాద్ డిసిపి రాజేష్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముమ్మర ఏర్పాట్లలో తలమునకులయ్యారు. మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కోసం జరుపబోయే బహిరంగ సభ సభ స్థలిని ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ తో కలిసి శంషాబాద్ డిసిపి రాజేష్ తదితర పార్టీ శ్రేణులు పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ శాఖ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి  జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కొందుర్గు మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు..

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు  శివశంకర్ గౌడ్,మొహమ్మద్ ఇబ్రహీం,పురుషోత్తం రెడ్డి,శ్రీనివాస్ యాదవ్,మధవులు, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >