Posted on 2024-10-05 18:24:53
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో నేడు ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజులుగా దుర్వాసన వస్తుండటంతో అక్కడి వ్యాపారులు అధికారులకు తెలిపారు. దీంతో వారు వెళ్లి చూడగా ఓ మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుల్లిన స్థితిలో ఉంది. అక్కడే ఓ జింక కబేలం కనిపించింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >