| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

డైలీ భారత్, ఆదిలాబాద్:ఆదిలాబాద్ మండలానికి చెందిన కిరణ్ కుమార్(35) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్ది నెలలుగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడేవాడు. భార్య పుట్టింటికి వెళ్లి నెల అయిన రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తండ్రి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆత్మహత్యకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని భార్య ఫిర్యాదుతో ఏఎస్సై కేసు నమోదు చేశారు.

Previous మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్.
Next భార్యతో అక్రమ సంబంధం.. మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చిన భర్త
ADVERTISEMENT