| Daily భారత్
Logo




ప్రజా పాలనలో.. ప్రజా సమస్యలకు తావులేదు: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి

News

Posted on 2024-09-16 14:44:25

Share: Share


ప్రజా పాలనలో.. ప్రజా సమస్యలకు తావులేదు: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి మండేపల్లి కేసీఅర్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న కేకే మహేందర్ రెడ్డి,అధికారులు,నాయకులు.

ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 

ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా క్షేత్రంలోకే వచ్చి వాటిని పరిష్కరించే దిశగా పని చేస్తామని పేర్కొన్నారు

ప్రజా సమస్యలను విని వాటినీ పరిష్కారించడానికి ప్రజల మధ్యకే వచ్చామని..సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఇదే నిదర్షమని అని అన్నారు

గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైందని అన్నారు

ప్రజలకు అండగా ఉండి వారి అసరాలను తీర్చాల్సిన మున్సిపల్ అధికారులు గత ప్రభుత్వంలో ..కేసీఅర్ నగర్ ప్రజలపై నిర్లక్ష్య ధోరణి అవలంబించారనీ మండి పడ్డారు

హెల్త్ సెంటర్,వాటర్ ఫెసిలిటీస్,లైట్స్ , డ్రైనేజీ వంటి వాటిని ఏర్పాటు చేయడం వంటివి ఆయా సమస్థల బాధ్యతనీ కానీ రాజకీయ కక్షతో కేసీఅర్ నగర్ ప్రజలను కొందరు బీఆర్ఎస్ నాయకులు వాటిని ప్రజలకు దక్కకుండా గాలికి వదిలేశారనీ పైర్ అయ్యారు

ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం..ఇలాంటి సమయంలో రాజకీయ కక్ష్యలను పక్కకు పెట్టీ వారికి అండగా ఉండాలనీ పిలుపు

పార్టీలు ఏవైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది..కేసీఅర్ నగర్ ప్రజలకు అండగా ఉండి ఆదుకుంటమని బరోసా

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎవరికి కేటాయించిన ఇళ్ళల్లో వారే ఉండి వారికి రావాల్సిన హక్కులను పొందాలి..కిరాయులకు ఇవ్వొద్దనీ సూచించినా కేకే

కేసీఅర్ నగర్ లో నెలకొన్న సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరిస్తమని హామీ ఇచ్చిన మహేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ తో పాటు,నాయకులు,అధికారులు ఉన్నారు

Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >