Posted on 2024-09-14 18:41:26
డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీ.ఎం.ఆర్ కాలనీలో గణేశుని దర్శించుకున్న చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్. అంతేకాకుండా వివిధ సంఘాల గణేశుని మండపాలను సందర్శించి,అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తన వంతుగా కొంత డబ్బులు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలి సభ్యులు సామూహికంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాజా మాజీ చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,రైతులకు అధికంగా పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని అధికంగా పంటలు పండాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సభ్యులు మేకల చక్రపాణి,ఆరెకటిక సంఘ సభ్యులు,శ్రీను,సీఎంఆర్ కాలనీ వాసులు సండ్రగు రాములు,రవి,సాదు, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >