Posted on 2024-09-13 06:38:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న సాయంత్రం కేసు నమోదైంది.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ… అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తా నంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు రాయదుర్గం పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >