| Daily భారత్
Logo




రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజన్న సిరిసిల్ల బిజెపి శ్రేణులు

News

Posted on 2024-09-12 14:04:32

Share: Share


రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజన్న సిరిసిల్ల బిజెపి శ్రేణులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నిన్నటి రోజున  అమెరికా డల్లాస్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదస్పద వాఖ్యలు చేయడం జరిగింది హిందీ భాషతో పోల్చుకుంటే తెలుగు భాష అంత ముఖ్యం కాదని తెలుగు భాషను అవమానించిన రాహుల్ గాంధీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను అవమానించిన రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో ఉన్న రాహుల్ గాంధీ ప్రతిసారి ఏదో ఒక రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తెలుగు ప్రజలను ఇటు తెలుగు జాతిని హిందువుల దేవుళ్ళను అవమానపరుస్తూన్నాడు ఇటువంటి వారికి భారతదేశంలో చోటు లేదు కాబట్టి హిందీ భాషతో తెలుగు భాష అంత ముఖ్యమైనది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న క్రమంలో సిరిసిల్ల పోలీసులు అత్యుత్సాహంతో మేము చౌరస్తాలో కూర్చున్న వెంబడే అరెస్టు చేయడం కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ తెలుగుపై చేసిన వివాహస్పద వ్యాఖ్యలపై స్పందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం


ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఊరకొండ  రాజు పండగ మాధవి  పంపరి అర్జున్  అంకారపు రాజు వంగ అనిల్  రచ్చ రాహుల్ కొరంపల్లి రమేష్  తాటిపాముల సత్యం వేముల సురేష్ గుడ్ల సురేష్ కొండ మణికాంత్ తదితరులు పాల్గొన్నారు

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >