Posted on 2023-11-09 06:31:46
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఇవాళ శుభ ముహూర్తం ఉండటంతో చాలా మంది కీలక నేతలు ఈరోజే నామపత్రాలు సమర్పించనున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర నేతలు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉ.11.45 గం.కు కేటీఆర్ ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించనున్నారు..
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >