| Daily భారత్
Logo




సిరిసిల్లలో మొదటి నామినేషన్

News

Posted on 2023-11-04 11:57:59

Share: Share


సిరిసిల్లలో మొదటి నామినేషన్

సిరిసిల్ల స్వతంత్ర అభ్యర్థిగా లగిశెట్టి నామినేషన్ దాఖలు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనివాస్ శనివారం మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపిలో భంగపడ్డ లగిశెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసున్నట్లు తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి  అందజేశారు. సిరిసిల్లలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?”

Posted On 2026-04-01 10:11:18

Readmore >
Image 1

FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

Posted On 2026-04-01 07:56:39

Readmore >
Image 1

మానవత్వం చాటుకున్న పోలీస్ శాఖ

Posted On 2026-04-01 07:19:43

Readmore >
Image 1

పిల్లల పుట్టు వెంట్రుకల విసర్జన

Posted On 2026-04-01 06:57:19

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం

Posted On 2026-04-01 05:45:44

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Posted On 2026-03-31 17:12:42

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

Posted On 2026-03-31 12:21:45

Readmore >
Image 1

సీజ్ చేసిన టపాసులు ప్రమాదవశాత్తు పేలాయి

Posted On 2026-03-31 11:42:14

Readmore >
Image 1

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-31 11:28:48

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

Posted On 2026-03-31 11:12:33

Readmore >