Posted on 2024-08-06 16:14:17
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు AUGUST 2024 నెలలో సదరం శిబిరములు కంటిచూపు, వినికిడి, ఆర్థో, మరియు మానసిక వైకల్యాలకు సంబంధించి ఈ దిగువస తెలిపిన తేదిలలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇట్టి తేదీలలో దివ్యాంగులు మీసేవ కేంద్రాలలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే సదరం శిభిరం నిర్వహించబడును.
స్థలము : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల
శిబిరాలు నిర్వహించే తేదీలు
08.08.2024
కంటిచూపు-25 (నూతన), 05-(రినిపల్)
21.08.2024
వినికిడి-30 (నూతన), 10 (రినివల్)
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల
23.08.24
ఆర్థో -40(నూతన), 10 (రినివల్)
28.08. 2024
మానసిక-20 (నూతన) 10-(రినివల్)
పైన తెలిపిన తేదిలలో సదరం శిబిరంకు హాజరగు దివ్యాంగులు మీసేవ స్లాట్ నందు తప్పులు లేకుండా సరియైన విభాగము నందు, స్లాట్ నమోదు చేసుకుని, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్-రే మరియు ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 10.00 గంటలకు సదరం శిఖరంకు హాజరు కావాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >