| Daily భారత్
Logo




సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా అంకారపు రాజు

News

Posted on 2024-08-05 21:54:53

Share: Share


సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా అంకారపు రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా అంకారపు రాజు ను నియామకం చేయడం జరిగినది.

ఈ సందర్భంగా అహంకారపు రాజు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ,  ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్, సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పార్లమెంట్ కోకన్వీనర్ ఆడేపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రెడ్డబోయిని గోపి, శీలం రాజు, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్ బొలగం నాగరాజు జిల్లా అధికార ప్రతినిధి రాజా సింగ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాస్, ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లి వేణు  సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాష్ ఏనగంటి నరేష్  కొండ నరేష సిరిసిల్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు వంగ అనిల్ సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ  ఉపాధ్యక్షులు ఊరగొండ రాజు గాజుల సదానందం మరియు తోటి నాయకులు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >