Posted on 2024-08-04 13:56:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పెద్ద గోల్కొండ వద్ద ఎస్వోటీ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
ఒక కంటైనర్ లో 800 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. వీటి విలువ దాదాపు 2 కోట్ల 94 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ డి. శ్రీనివాస్ పర్యవేక్షణ లో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, కేఎస్ రావు ఏసీపీ శంషాబాద్, శివకుమార్ ఇన్స్పెక్టర్ శంషాబాద్, ఎస్వోటి బాలానగర్, మరియు టీం పాల్గొని చాకచక్యంగా గంజాయి తరలిస్తున్న డీసీఎం కంటైనర్ ను పట్టుకున్నారు..
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:41:00
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >