Posted on 2024-07-31 19:25:51
డైలీ భారత్, హైదరాబాద్: Sridhar Reddy - Dy. Commercial Tax Officer, Panjagutta circle-I, Hyderabad was wisely caught by ACB officials for demanding and accepting the Bribe amount of ₹2,00,000/- from a private firm owner for finalize an audit and close a notice.
ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి మరియు తనకు ఇంతకు పూర్వం అందిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుండి "రెండు లక్షల రూపాయలు" లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడిన "పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి - శ్రీధర్ రెడ్డి"
#AntiCorruptionAbureau #Justice #Telangana
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >