| Daily భారత్
Logo




ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు చిరంజీవి కీలక సూచన!

News

Posted on 2024-07-31 17:40:26

Share: Share


ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు చిరంజీవి కీలక సూచన!

డైలీ భారత్, ఫిలిం న్యూస్:తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూషర్స్‌ కౌన్సిల్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. పరిశ్రమలోని ప్రభావవంతులకు ప్రజాకళాకారుడు గద్దర్‌ పేరిట ప్రతియేటా ‘గద్దర్‌ అవార్డులు’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారన్నారు. తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూషర్స్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నానంటూ మెగాస్టార్ ట్వీట్‌ చేశారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >