| Daily భారత్
Logo




జర ఓపిక పట్టు... కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్

News

Posted on 2024-07-31 13:00:52

Share: Share


జర ఓపిక పట్టు... కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ఆరు గ్యారంటీల అమలుపై   బీఆర్ఎస్ ఓపికతో ఉండాలని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ  బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి మంత్రి సీతక్క కల్గచేసుకుని బీఆర్ఎస్ చర్చను పక్కదారిపట్టిస్తుందన్నారు.  ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఓపిక పట్టాలన్నారు. పదేళ్లలో అధికారంలో ఉండి..మీరెందుకు ఉద్యోగాలివ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లలో కూడా రైతురుణమాఫీ చేయలేదని విమర్శించారు.తాము ఒకే సారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క  హామీని పూర్తి చేస్తున్నామన్నారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >