| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాయిరాం కన్వెన్షన్ ను ప్రారంభించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

సాయిరాం కన్వెన్షన్ ను ప్రారంభించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నందిగామ మండలం అయ్యప్ప టెంపుల్ దగ్గర శ్రీకాంత్, ప్రశాంత్, ప్రవీణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయిరాం కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథి గా పాల్గొని హాల్ ను ప్రారంభోత్సవం చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి..

Previous దేశానికి వెన్నెముక రైతు : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next జర ఓపిక పట్టు... కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్
ADVERTISEMENT