Posted on 2024-07-30 20:22:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ 5.లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, స్థానిక కౌన్సిలర్ పిల్లి శారద శేఖర్ తో కలిసి సీసీ రోడ్ నిర్మాణ పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,వార్డు అధ్యక్షులు పర్వతపురం బిక్షపతి, ఎన్. మహేష్, ప్రశాంత్, అంతరం రాంచందర్,అలీ, సాదిక్, వీరేశం అప్ప, కృష్ణ, అంజి, నర్సింహా,శివ, అభి,మహిళలు నిర్మల, నవనీత, జాహెడ బేగం, లలిత తదితరులు పాల్గొన్నారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >