| Daily భారత్
Logo




వర్షాకాలం సీజన్లో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలతో చెలగాటం

News

Posted on 2024-07-30 09:37:01

Share: Share


వర్షాకాలం సీజన్లో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలతో చెలగాటం

శ్రీనివాస్ నగర్ కాలనీలో రాత్రి 9 గంటలకు కరెంటు పని చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంకటేశం

డైలీ భారత్,  మాసాయిపేట/ మెదక్ :  మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మాసాయిపేట మండల కేంద్రంలో నీ మాసాయిపేట గ్రామంలో శ్రీనివాస్ నగర్ కాలనీలోని విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్ సాంకేతిక పరంగా కరెంటు సరఫరా ఆగిపోవడంతో రాతిరి 9 గంటల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి కరెంటు పనులు చేస్తున్నారు అని తెలిపారు అనంతరం విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది మండలం కు సంబంధించిన చుట్టుపక్కల హరిదారు గ్రామాల్లో లింక్ ఉండి చాలా కష్టంగా మారిందని సిబ్బంది సరిపోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా గత వారం రోజుల నుండి వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్ల కొమ్మలు వైర్లు తగలడంతో ఏ క్షణంలో కరెంటు వైర్లు తెగిపోయి ఉంటాయో తెలియని పరిస్థితిలో విద్యుత్ అధికారులు అయోమయంలో రాత్రింబగలు తిరుగుతున్నారు పామనక జీవరాశులనగా శునకాలు అనగా భయంభ్రాంతులతో తిరుగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వర్షాకాలం సందర్భంగా విద్యుత్ శాఖ పై అధికారులు స్పందించి మాసాయిపేట సబ్స్టేషన్లో సిబ్బందిని ఎక్కువగా పెంచాలని గ్రామ రై తులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కోరుతున్నారు అనంతరం జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన సర్వీస్ రోడ్లో   అర్థి హారం  భాగంగా మొక్కలు నాటడం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సందర్భంగా మొక్కలు పెద్దదిగా ఉండడం చెట్లు వృక్షాలుగా మారి కరెంటు వైర్లకు అనుకొని తెగిపోవడంతో విద్యుత్ శాఖ సిబ్బందికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయని మాసాయిపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మాసాయిపేట మండల కేంద్రం పెద్దదిగా ఉన్నందువల్ల సిబ్బందిని పొడిగించాలని గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >