Posted on 2024-07-30 09:41:34
డీఎస్పీ సీఐ ఎస్ఐ దాటి గజ్వేల్ వయా తూప్రాన్ నుండి యధాచగా కలప రవాణా
కల్ప రవాణాను అరికట్టేది ఎలా
డైలీ భారత్, మెదక్ మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జాతీయ రహదారి 44 హైవేపై గజ్వేల్ నియోజకవర్గం లోని కలప రవాణా సైజ్ కట్టెలు పెద్ద పెద్ద వృక్షాలు నరుకుతూ సాయంత్రం అందరూ చూస్తుండగా తూప్రాన్ డివిజన్ డిఎస్పి, తూప్రాన్ ఎస్సై, తూప్రాన్ సీఐ, వీరి ముగ్గురుని దాటి కలప అక్రమార్కులు పోలీసులంటే భయం లేక తాడిపత్రి కప్పుకొని ట్రాక్టర్లో అతివేగంతో చేగుంట మండలం బైపాస్ మార్గంలో కర్ణంపల్లి రోడ్డు మార్గంలో దౌల్తాబాద్ దొమ్మాట ప్రాంతం నుండి సిద్దిపేట జిల్లాకు కట్టెల వ్యాపారం దొంగ చాటుగా రవాణా చేస్తున్నారు అదేవిధంగా తూప్రాన్ డివిజన్ డిఎస్పి కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి క్రైమ్ మీటింగ్లు పెట్టిన ఘనత ఉందనీ ప్రజలు అనుకుంటున్నారు సమావేశం ఏర్పాటు చేసి వారం లోగానే యధావిధిగా కలప అక్రమార్కులు కట్ట వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసం అని అధికారుల లోపల ఫారెస్ట్ అధికారుల లోపల అని అన్నారు ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ఎస్పీ హరితహారం భాగంగా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి మాజీ ముఖ్యమంత్రి చెట్లు మొక్కలను పెట్టించడం జరిగింది. అదే అదనగా భావించి 10 సంవత్సరాలలో పెద్దవిగా ఆ వృక్షాలు నరికి మార్కెట్లో అమ్ముకొని జీవనం గడుపుతున్నారు ఒకపక్క మెదక్ జిల్లా న్యాయవాది గత వారంలో చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో చెట్ల మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఒకపక్క కలప అక్రమార్కులు పెద్దపెద్ద వృక్షాలను నరకడం మొదలు పెడుతున్నారు అరికట్టేది ఎలా అని కొందరు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారేమో అని భయాందోళనలో ఉన్నారు ఇప్పటికైనా అడవిలో నుండి బయట ప్రాంతానికి ఎలా వస్తుంది అని విచారణ చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >