Posted on 2024-07-28 07:45:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈరోజు గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
ప్రాణహిత, గోదావరి ఉభ య నదులు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదా వరి, ప్రాణహిత నదులు కొంత శాంతించాయని, పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం 8.960 మీటర్ల మేర పుష్కర ఘాట్లను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుంది.అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, మేడిగడ్డ బ్యారేజ్ కి 4,29,020 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగివకు వదులుతున్నారు అధికారులు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >