Posted on 2024-07-27 16:42:42
డైలీ భారత్, చంద్రంపేట:సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలను అందంగా అలంకరించి తీసుకవచ్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మన భారతదేశం సాంసృతి, సంప్రదాయలకు పుట్టినిల్లని, అందులో మన తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ ప్రత్యేకతను సంతరించుకుందని ఆషాఢ మాసంలో వ్యవసాయదారులంతా తమకు పంటలు మంచిగా పండాలని గ్రామ దేవతలను కొలుస్తు బోనాలను తీస్తూ తమ ఇష్ట దేవతలను కొలుస్తారని తెలిపారు.ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సామాల దేవమని, కైరి పద్మ, కొండికొప్పుల రవి, వేముల అంజలి, ముంజ రమ, గువలకొండ శ్రీనివాస్, ఒద్యారం మధుసూదన్, కోలా హరిత రాణి, రుతిక, లత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >