Posted on 2024-07-24 11:18:05
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:మంగళవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వేములవాడ పట్టణ పరిధిలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాదం జరిగి గాయాలతో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను నైట్ పెట్రోలింగ్ లో భాగంగా అటు వైపు వెళ్తున్న సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి వారిని చూసి తన వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >